దొంగ సన్నాసులు కార్టూన్లు. - జయదేవ్

ఆ రోజుల్లో కొందరు సంసార సుఖాలు త్యజించి కాషాయ వస్త్రాలు ధరించి పుణ్య క్షేత్రాలు దర్శించి కాలం లో కలిసిపోయారు. ఈ రోజుల్లో కాషాయ వస్త్రధారణ మీద అనుమానాలొస్తున్నాయి. ఆ వేషంతో దొంగ బాబాలు పుట్టుకొచ్చారు . అమాయక జనాన్ని మభ్యపెట్టి డబ్బు చేసుకుని , అధికారం లో వున్న కొందరిని అండ చేసుకుని , మాఫియా గ్యాంగ్ నీడలో అత్యాచారాలకొడిగట్టి సంఘ విద్రోహులుగా చెలామణి అవు తున్నారు. ఈ చీడ పురుగులని తొలగించాలి. మన కార్టునిస్టుల స్పందన గోతెలుగు పాఠ కులకిదిగో.    
 
                                                -

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు