ప్రతి ఇంటా ఒక లైబ్రరీ వుండాలి. పుస్తకాలు ఆభరణాలతో సమం అంటారు విగ్జ్యులు . పుస్తక పఠనం ఆరోగ్యదాయకం. ఇంట్లో పుస్తకాలు సమకూర్చుకునే వసతి లేకపోతే వూళ్ళో లైబ్రరీలు వుండనే వున్నాయి. వారానికో, నెలకో ఒకసారైనా లైబ్రరీ కి వెళ్ళే అలవాటు పెంపొందించుకోవాలి. పిల్లల్ని వెంట తీసుకుని వెళ్ళి , వాళ్ళకి లైబ్రరీ అవశ్యకత గురించి చెప్పాలి. ఈ సబ్జెక్ట్ మీద మన కార్టూనిస్టులని స్పందించమని కోరాను. ఇవిగో. గోతెలుగు పాఠకుల కోసం.