ప్రకటనలు కార్టూన్లు. - ..

ప్రకటనలు లేని టీవీ ప్రోగ్రాములు పంచదార లేని పరమాన్నాలు. టీవీ ప్రకటనల ప్రభావం మీద స్పందించారు మన కార్టూనిస్టులు. వాటిని గోతెలుగు పాఠకులకు సమర్పిస్తున్నాను.