ఓడ మునిగి బ్రతుకు జీవుడా అని ప్రాణం గుప్పిట పెట్టుకుని ద్వీపం మీద దిక్కు మాలిన జీవుల మీద ఎన్నో కార్టూన్లు గీశారు విదేశీ కార్టూనిస్ట్లు. ఇది మన రాజు గారు గీసినది. దీనికి కొనసాగింపుగా మన కార్టూనిస్ట్ మిత్రులనడి గాను. ఇవిగో . మీ సరదా కోసం.
- డాక్టర్ జయదేవ్ బాబు