కోటయ్య : కోట గోడ ఎక్కబోతూ, కిందపడి నడ్డి వించుకున్నావా? ఉడుము కాలు జారిందా? |
||
|
||
కంచి పట్టు పురుగు తండ్రి : ఒరేయ్ అబ్బాయ్... నువ్ చేసుకుంటే మన కులం పిల్లనే చేస్కోవాలి, ఆరణి ధర్మావరాలు మనకి సరిపడవ్! కంచి పట్టు పురుగు కొడుకు : నేను వరించిన పిల్ల కంచి పట్టుపిల్లే! పైగా జరీ అంచు చీరలు కడుతుంది!! కంచి పట్టు పురుగు తండ్రి : ఆలస్యం చెయ్యక వెంటనే పెళ్ళి చూపులుకి పోదాం పద!! |
||
|
||
సరస్వతి : స్వామీ మీకు బ్రహ్మచెముడు అని నాకు అనుమానంగా వుంది! |
||
|
||
మహా విష్ణు : లక్ష్మీ దేవీ... నా వీపుకి చందనం రాస్తున్నావేం? |
||
|
||
గుడి సాధువు : ఈ వాడలో మనల్ని పిలిచి అన్నం పెట్టేవి మూడే ఇళ్ళు! నువ్వు ఒకే ఇంటికి వెళతావేం? బజారు సాధువు : మొదటి వీధి ఇంట్లో పులుపెక్కువ వేస్తారు! రెండవ వీధి ఇంట్లో ఉప్పెక్కువ! గుడి సాధువు : మరి ఆ మూడో వీధి ఇంటి ప్రత్యేకత ఏమిటి? బజారు సాధువు : ఆ ఇంట్లో వంట చేసేది ఆమె కాదు, ఆయన!! |
||
|
||
మరమర శర్మ : వివాహం చేసుకుని, భార్యతో వస్తానని వెళ్ళావ్... ఒక్కడివే తిరిగొచ్చావేం? |
||
|
||
చెట్టుమీది ఆత్మ : నిన్నెప్పుడూ చూళ్ళేదే? కొత్తగా వొచ్చినట్లున్నావ్! |
||
|
||
దిగులు రాజు : మంత్రి వర్యా, నన్ను తన ప్రేమ వలలోకి లాగిన ఆ వగల భామ, నా చేత, సగం సింహాసనం తన సొంతం కావాలని, ప్రమాణం చేయించుకుంది! నాకు దిగులుగా వుంది!! |
||
|
||
కవివరేణ్యుడు - 1 : ఈ సారి ఏదైనా కవిత, విచిత్రంగా రాసి పట్టుకురమ్మన్నారు!! పట్టుకెళ్ళాను!! |
||
|
||
రాజు : "కబ్జా" అంటే ఏమిటి మంత్రి వర్యా? |