జన్మనిచ్చేది అమ్మ... అమృతమిచ్చేది అమ్మ... అనునయించేది అమ్మ... అర్థం చేసుకునేది అమ్మ...... కన్నపేగు కోసం అన్ని దశల్లోనూ అనుకూలంగా ఆలోచించేది అమ్మ.... అమ్మ ప్రేమ గొప్పదనాన్ని అతి తక్కువ బొమ్మల్లో అద్భుతంగా ఆవిష్కరించారు గురుదేవులు జయదేవ్ గారు... వాటన్నిటినీ కలిపి వాటికి క్లుప్తమైన పదాలను జోడించి చక్కని వీడియోగా రూపొందించి మీకందిస్తున్నాం.... వెంటనే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి చూసేయండి మరి.....