ఎండాకాలం వానాకాలం ఎన్నికల కాలం అసలు కాలమేదయినా మనిషికి కావాలి ఆనందం మనసుకి సంతోషం అందుకే అందరం తాగుదాం ప్రతి వారం గోతెలుగులో హ్యూమరసం! ప్రముఖ రచయిత వారణాసి రామకృష్ణ గారు గోతెలుగు వెబ్ మ్యాగజైన్ కోసం ప్రత్యేకంగా రచిస్త్తున్న నవ్వుల పానకం హ్యూమరసం!! త్వరలో! అతిత్వరలో!!