సాహితీ ప్రక్రియలో కథలు, కార్టూన్లు, వ్యాసాలు వగైరాలన్నీ వేరువేరు కాదు. సృజనాత్మకతకు విభిన్నరూపాలే. అందుకే కార్టూనిస్టులు, రచయిత(త్రు)లు అందరూ ఒక్కటే... రచయితలూ, కార్టూనిస్టులందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, పాఠకులను అలరింపజేసే సరికొత్త ప్రయోగాని తెరతీస్తోంది మీ గోతెలుగు...వివరాలేమిటో తెలియాలంటే...వచ్చే శుక్రవారం రాబోయే సంచికలో ఇదే పేజీ చూడండి.....