అడిగేది మీరే.. ఆన్సరిచ్చేది మీరే - ..

 

ప్రశ్న : "పాలగ్లాసు" కామెంట్ ప్లీజ్?
జవాబు: "శోభనానికి" బ్రాండ్ అంబాసిడర్

ప్రశ్న : ఒక్కరుగా వెళ్ళి ఇద్దరై వచ్చేదెక్కణ్ణుంచి?
జవాబు: బార్లోంచి

ప్రశ్న :బద్దకస్తురాలైన ఇల్లాలు?
జవాబు: అన్ని పనులతో బాటు తన ఎక్సర్సైజులు చేసి పెట్టడానికి కూడా పని మనిషిని పెట్టుకునేది.

ప్రశ్న :కొత్తగా చెప్పే పాత కథలంటే?
జవాబు: ఆఫీసు నుండి రావడానికి ఎందుకాలస్యం అయిందో పెళ్ళానికి మొగుడు చెప్పేవి.

ప్రశ్న :తాతయ్యలు - బామ్మలు?
జవాబు: సెలవులు అవసరమైనప్పుడల్లా పోతుండేవారు


 

ఇలాంటి ఐడియాలు మా దగ్గర బోలెడున్నాయంటారా...
మరింకెందుకాలస్యం..
వెంటనే
[email protected] కి మెయిల్ చెయ్యండి మరి. 5 ప్రశ్నలు, జవాబులకి వంద రూపాయలు పారితోషికం కూడా వుందండోయ్...ఎక్కడా కాపీ కొట్టలేదని, పూర్తిగా సొంతమేనని హామీ పత్రం తప్పనిసరండోయ్....     

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు