అడిగేది మీరే.. ఆన్సరిచ్చేది మీరే - ఎన్.వి. శ్రీధర శర్మ

 

ప్రశ్న : పర్స్...
జవాబు : ఒకప్పుడు కరెన్సీ కట్టలు...ఇప్పుడు " కార్డుల " కట్టలు దాచుకునేది....

===================


ప్రశ్న : కర్చీఫ్....
జవాబు : బస్సులో మనం ఆఫ్ లైన్ రిజర్వేషన్ కోసం వాడే పదునైన ఆయుధం.

===================


ప్రశ్న : మల్లె పూలు ...........
జవాబు : భార్య అలక తీర్చడానికి బలమైన అస్త్రం.

===================


ప్రశ్న : వాస్తవం..?
జవాబు : చెప్పులు ఎంత కాస్ట్లీ అయిన కాళ్ళ కింద వుండాల్సిందే,
టోపీ ఎంత చీప్ అయిన నెత్తి మీద పెట్టుకోవలసిందే

===================


ప్రశ్న : రేడియో.....
జవాబు : నాటి తరం వాళ్ళ ఎంటర్ టెయిన్ మెంట్ కు అది నిర్వచనం
నేటితరం వాళ్ళ స్మార్ట్ ఫోనులో యాప్ కే అది పరిమితం.

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం