మంత్రి : మహారాజా... పొరుగు దేశం నుంచి మన రాజ్యంలోకి ప్రవేశించి స్థావరాలు ఏర్పరచుకుంటున్నారు! |
||
|
||
నల్లదోమ : "కుంజర యూధంబు దోమ కుత్తుకన్ జొచ్చెన్" అంటే ఏమిటన్నా? తెల్లదోమ : అబ్బా... ఫలహారం తింటున్నాను! ముద్ద మింగుడు పడే మాటలు పలకవయ్యా... తమ్ముడూ!! |
||
|
||
దండ నాయకుడు : ప్రభో... విప్లవ కారులు మనమీదికి దండెత్తి వస్తున్నారు!! |
||
|
||
రవి వర్మ : యువరాణి స్వయంవరానికి వచ్చిన, వివిధ దేశాల యువరాజులు కోటలోపల విడిది చేశారు! అందరూ గున్న ఏనుగుల్లా ఇంతలేసి లావున్నారు!! |
||
|
||
మంత్రి వర్యుడు : యుద్ధ భేరీలు, రణ భేరీలు నిర్మించే కర్మాగారాన్ని నిర్మించడానికి నిధులు కావాలా? |
||
|
||
రాజశేఖరుడు : సేనా నాయకా, యువరాజు గారికి గుర్రం స్వారీ నేర్పుతున్నారా? |
||
|
||
వృద్ధ మహారాజు : నా మరణ శాసనం రాసుకోండి! నా మరణానంతరం, ఈ రాజ్యం, సేనాధిపతి గారి కుమారుడికి చెందుతుంది! |
||
|
||
యువరాణి : ఈ రోజు నిండు అమావాస్య! నౌకావిహారానికి రమ్మంటున్నావే! కటిక చీకటి కదా? |
||
|
||
మహారాణి : మీరు వెళ్ళేది వేటకే కదా? వీర తిలకం దిద్దమంటున్నారు? |
||
|
||
కోట భటుడు : ఈ వింత తెలుసా? మన సేనాపతి, కర్రసాము, కత్తి సామూ, రెండూ రావంట! చివరికి ములుగుకర్ర పట్టుకోడం కూడా చేత కాదంట!! |