1. '' హెల్మెట్ " ?
జ. ''hell ని meet అవకుండా చేయగలిగిన సాధనం.
***
***
2.ప్రభుత్వాస్పత్రిలో మంచం ..?
జ. సింగల్ కాట్..డబుల్ డేలివేరీస్.
***
***
3.నేడు ''ఉత్తరం ?''
జ. దిక్కు లేని పిట్ట.
***
***
4. సముద్రానికి కోపం వస్తే ఏమని శపిస్తుంది?
జ. నా ఉప్పు తిన్నవాడేవడూ బాగుపడడు.
***
***
5. నిజమైన దేశభక్తుడు?
జ. శుభ్రం చేసిన ప్రతీ చోట '' స్వచ్చభారత్'' చెయ్యబడినది అని రాసేవాడు.
...