జీవితం రెండురకాలు...మొదటిది ప్రశాంత జీవితం.
రెండవది successful/unsuccessful జీవితం.
రాత్రి మనశ్శాంతిగా నిద్రపోయి, భయపడకుండా లేవగలగడం ప్రశాంత జీవితం. అప్పులోళ్ళొస్తారేమో, బాస్ తిడతాడేమో..ఇలాంటి భయాలుంటే అది ప్రశాంత జీవితం కాదు.!
successfulజీవితం/unsuccessful జీవితానికి తేడా గమనిస్తే, క కోరిక కలిగినప్పుడు ఏ అడ్డంకులూ లేకుండా తీర్చుకోగలిగితే అది successful జీవితం. ఉదాహరణకి మీరు ' గోవా ' నొ, ' బ్యాంకాకో ' వెళ్ళాలనుకున్నారు, వైఫ్ ఒప్పుకోలేదంకోండి, మీరు unsuccessful. డబ్బుల్లేవు, లేక బాస్ లీవు ఇవ్వలేదు. మీరు unsuccessful
అన్నీ ఓకే అయ్యి, ఆరోగ్యం సహకరించలేదనుకోండి...అప్పుడు కూడా unsuccessful గానే పరిగణించాలి. రీసెంట్ గా వచ్చిన 'మహర్షి' సినిమాలో అన్నట్టు మీ సక్సెస్ లకి కామాలుండాలి తప్ప, ఫుల్ స్టాప్ లుండ కూడదు...
మీరేమంటారు?