1. నోరు లేకపోయినా కరిచేవి?
జ. చెప్పులు
****
2. డబ్బులు ఉండని బ్యాంకు?
జ. బ్లడ్ బ్యాంక్
****
3. కనిపించని గ్రహం ఏమిటి?
జ. నిగ్రహం.
****
4. ఆడవాళ్లు ఎక్కువగా కోరుకునే వరం ?
జ. సవరం .
****
5. కాకినాడ నుంచి వైజాగ్ పరిగెడుతుంటే మొదటగా వచ్చేది ఏంటి ?
జ. ఆయాసం ..