పేషెంటు అవాక్కయ్యేదెప్పుడు?
డాక్టరు "ప్రిస్క్రిప్షను " కి కూడా చార్జెస్ వేసినప్పుడు.
****
నదులన్నీ కలిసేది సముద్రం లోనే" మరి నేటి సామెత?
పార్టీలన్నీ కలిసేది "అధికారపార్టీలోనే"!
****
మొగుడూ - పెళ్ళాల గొడవలెలా వుంటాయి?
ఉదయం తీవ్రంగా,మధ్యాహ్నం మందకొడిగా, సాయంత్రం చల్లగా, రాత్రికి సౌఖ్యంగా...
****
అప్పట్లో కాకులరిస్తే చుట్టాలొచ్చేవారు, మరి ఈ రోజుల్లో?
సిటీ లైఫ్ లో అరిచేందుకు కాకుల్లేవు, బిజీ లైఫ్ లో వచ్చేందుకు చుట్టాల్లేరు.
****
ఒకప్పుడు భార్యలు భర్తలను కొంగుకు ముడేసుకునేవారు, మరి ఇప్పుడో?
"చున్నీ" కి