ప్ర: ఆలుమగలు పాలు నీళ్లయితే, మరి విడాకుల లాయరు?
జ: వేరుచేసే హంస!
***
ప్ర: సినిమా నేపథ్యంలో పనిచేసేవాళ్లు?
జ: హీరోకి పేరు తేవడానికి తెగ తాప్రయపడేవాళ్లు!
***
ప్ర: రాజకీయాలు?
జ: ఐదేళ్లకోసారి సామరస్యం! ఐదేళ్లూ కర్కశత్వం.
***
ప్ర: మనిషి ఇరుక్కుపోయేదెప్పుడు?
జ: 'మనీ', 'షీ' ల మధ్య చిక్కినప్పుడు.
***
ప్ర: ఎప్పుడూ కారాలు మిరియాలూ నూరుతుంటే?
జ: చెఫ్!