
కావలిసిన పదార్ధాలు: మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, దల్చినచెక్క, లవంగాలు, య్లకులు, కారం, ఉప్పు, పసుపు, కాజు
తయారుచేసేవిధానం: ముందుగా బాణాలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పాచిమిర్చి వేసి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మటన్ ను కూడా వేసి కలిపి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువ కొంచెం మగ్గిన తరువాత కారం, ఉప్పు,పసుపు వేసి కలిపి కొద్దిగా నీరు పోయాలి. మళ్ళీ అది ఉడికేంతవరకు మూతవుంచాలి. చివరగా కాజు, మసాల దినుసుల పేస్టును వేసి కలపాలి. అంతేనండీ .ఘుమఘుమలాడే రాజు గారి మటన్ కూర రెడీ.