
కావలిసిన పదార్ధాలు: కారెట్స్, , కొబ్బరి, మామిడికాయ, ( ఈ మూడింటిని తురిమి వుంచాలి), ఎండుమ్మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, నూనె, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు
తయారుచేసే విధానం: ముందుగా ఉరిమిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వుంచాలి. తరువాత ఒక బాణలిలో నూనె వేసి పోపుదిన్సులు, వెల్లుల్లిపాయలులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి కపి తురిమిన క్యారెట్ మిశ్రమం లో కలపాలి. అంతేనండీ.. అతిసులువుగా కారెట్ సలాడ్ రెడీ...