కార్టూన్లు - ..

కాకులూ-పిండాలంటే పితృకార్యాలే గుర్తొస్తాయి.... వాటితో బాటు జంధ్యాల గారి సినిమాల్లోని పాత్రల తిట్లూ గుర్తొస్తాయి....ఆ తిట్లకు అంతలా మన మనసుల్లో ముద్రించుకు పోయింది జంధ్యాల గారి పేరు....జంధ్యాల గారి మార్క్ తిట్లు ఈవారం సబ్జెక్ట్ గా తీసుకుని కార్టూనిస్టులకు సవాల్ విసిరారు మన కార్టూన్ పితామహులు...గురుదేవులు జయదేవ్ గారు....మన కార్టూనిస్టులేమన్నా తక్కువతిన్నారా? పిండాల కొద్దీ కార్టూన్లు పాఠకుల వైపు విసిరారు....నవ్వొచ్చేవే కాకుండా ఆలోచింపజేసేట్టు గానూ ఉన్నాయి....ప్రతివారం లాగానే ఒక మంచి సబ్జెక్ట్ కార్టూనిస్టులకు ఇచ్చినందుకు గురుదేవుల వారికీ, సకాలంలో స్పందించి చక్కటి కార్టూన్లు అందించినందుకు కార్టూనిస్టులకూ కృతజ్ఞతలు తెలియజేస్తూ...వాటన్నిటినీ కలిపి పాఠకుల కోసం అందిస్తోంది గోతెలుగు....

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి