మేఘన - .

meghana art

కళ ఏదైనా భగవంతుడిచ్చిన వరం. దాన్ని సాధనతో మెరుగు పెట్టుకున్నప్పుడే అది సార్ధకమవుతుంది...చిన్నారుల్లో కనబడిన కళాసక్తిని తల్లిదండ్రులు గుర్తించి, ప్రోత్సహించాలి....అప్పుడే వారు గొప్ప కళాకారులుగా వెలుగొందుతారు...ఈ చిన్నారి పేరు గుర్రం మేఘన. తండ్రి పేరు గుర్రం వెంకటేశ్. మూడవ తరగతి ఎస్పీ ఆర్ పాఠశాల నల్గొండ డిస్టిక్ తెలంగాణ స్టేట్..అద్భుతమైన సందేశాలనిచ్చే చిత్రాలు గీస్తూ అందరినీ అబ్బుర పరుస్తోన్న ఈ చిన్నారికి గోతెలుగు అభినందనలందజేస్తూ, మేఘన భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలనందుకోవాలనీ, గొప్ప చిత్రకారిణిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించాలని అభిలషిస్తోంది..

 

 

గోతెలుగు పాఠకుల్లో వారివారి చిన్నారుల ప్రతిభను గోతెలుగులో ప్రచురణ కావాలనుకున్నవారు వారి ఫోటోలను, వివరాలను మాకు మెయిల్  చెయ్యవచ్చు.

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్