కాకూలు - సాయిరాం ఆకుండి

బాల్య శిక్ష

ఆటపాటల ఆనందాల బాల్యమేదీ...
అయ్యోపాపం కనుమరుగైపోయింది!

పోటాపోటీ చదువుల దౌర్బల్యమిది...
చిన్నారి పసితనం అలిసిపోతోంది!!


పల్లె తరలింది

కూలీ నాలీ దొరికేదలేక...
పల్లెలు పూర్తిగా ఖాళీలవుతున్నాయి!

పదో పరకో సంపాదనకే...
టౌనుకు వలసలు పెరుగుతున్నాయి!!


నబూతో నభవిష్యత్

బూతు సినిమాలకు...
బోలెడంత రాబడి!

కళాత్మక చిత్రాలకు...
కాలంచెల్లింది ఆల్రెడీ!!

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్