
నీవు వెలిగించే
దీపావళి దీపం
వెలిగించాలి
నీలో జ్ఞానదీపం...!!!
దుష్టత్వం
దునమబడితే...
జీవనమే
దీపావళి...!!!
ఆడపిల్ల
బతుకుదీపం...
జగతి భవితకు
అచ్చమైన దీపం...!!!
దుష్టశిక్షణ
స్త్రీ ఆయుధమైతే
మృగ నరకుడు
పరార్...!!!
నీవు వెలిగించే
దీపావళి దీపం
వెలిగించాలి
నీలో జ్ఞానదీపం...!!!
దుష్టత్వం
దునమబడితే...
జీవనమే
దీపావళి...!!!
ఆడపిల్ల
బతుకుదీపం...
జగతి భవితకు
అచ్చమైన దీపం...!!!
దుష్టశిక్షణ
స్త్రీ ఆయుధమైతే
మృగ నరకుడు
పరార్...!!!