
చేతివృత్తులు
ఎండమావులు...
నిపుణులంతా
వలస కూలీలు...!!!
***
అవార్డులన్నీ
సవ్యసాచులవి...
ఏకలవ్యుడికి
‘వేలు’ లేదుగా...!!!
****
.బృందాల
బంధనాలలో...
వాట్సప్
కీటాకాలన్నీ..!!!
చేతివృత్తులు
ఎండమావులు...
నిపుణులంతా
వలస కూలీలు...!!!
***
అవార్డులన్నీ
సవ్యసాచులవి...
ఏకలవ్యుడికి
‘వేలు’ లేదుగా...!!!
****
.బృందాల
బంధనాలలో...
వాట్సప్
కీటాకాలన్నీ..!!!