పంటకి పంటకి
విరామం (మి)మధ్య...
రైతుల
‘ఆత్మహత్య’...!
****
విద్యార్ధులు
వలస పక్షులు ...
కార్య ‘అర్ధులు’
నిత్య శ్రామికులు...!!!
ఉపాధ్యాయులు
లఘువులైతే...
చదువరులు
బూడిద బాబాలే..!!!