నానీలు - కొత్తపల్లి ఉదయబాబు

 
 
అక్షరాలను
తొడుక్కున్నాను
బ్రతుకుతెరువు
తెలిసింది...!!!
 
 
 
 
 
చేప కధ 
చెప్పబోయాను...
వాడు బంగారు పుట్టలో
వేలుపెట్టేశాడు...!!!
 
 
 
మూడు రెక్కల ఫాను
గాలి మూడువైపులకే...
ఎనిమిది
దిక్కులకు ఏది దిక్కు?
 
 

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి