నానీలు - కొత్తపల్లి ఉదయబాబు

 రాత్రి అయ్యింది 
చీకటికీ భయమే
వాళ్ల గుప్పెట్లో...

***    ***   ***

నీ ఆర్తనాదం
కీచక సకిలింప్లో
కలిసి పోయి....!

***   ***   ***

చట్టాల కళ్ళు
సాక్ష్యాల్ని వెదుకుతూ
గుడ్డి వౌతాయా!!! 


మీగడ. వీరభద్రస్వామి​ 


 

రాజకీయ మాసానికీ
రెండు పక్షాలే...
అధికార పక్షం
ప్రతిపక్షం.!!!

-కొత్తపల్లి ఉదయబాబు 



 

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం