ప్రతీ సంవత్సరం లాగానే FORBES మాగజైన్ ఇండియా లో సంపన్నుల జాబితాను విడుదల చేసింది. వారెవరో తెలుసుకుందామా ?
10. కుమార్ మంగళం బిర్లా - ఆదిత్య గ్రూప్ చైర్మన్.
68 వేల కోట్ల ఆస్తితో 10 వ స్థానం లో వున్నారు.
68 వేల కోట్ల ఆస్తితో 10 వ స్థానం లో వున్నారు.

9. లక్ష్మి మిట్టల్ - స్టీల్ కంపెనీ అధినేత.
74 వేల కోట్ల ఆస్తితో 9 వ స్థానం లో వున్నారు.
74 వేల కోట్ల ఆస్తితో 9 వ స్థానం లో వున్నారు.

8. ఆది గోద్రెజ్ - గోద్రెజ్ ప్రొడక్ట్స్.
85 వేల కోట్ల ఆస్తితో 8 వ స్థానం లో వున్నారు.
85 వేల కోట్ల ఆస్తితో 8 వ స్థానం లో వున్నారు.

7. రాధాకృష్ణ దమాని - D Mart యజమాని.
లక్ష కోట్ల ఆస్తితో 7 వ స్థానం లో వున్నారు.
లక్ష కోట్ల ఆస్తితో 7 వ స్థానం లో వున్నారు.

6. శివ నాడర్ - HCL యజమాని.
లక్ష 2 వేల కోట్ల ఆస్తితో 6 వ స్థానం లో వున్నారు.
లక్ష 2 వేల కోట్ల ఆస్తితో 6 వ స్థానం లో వున్నారు.

5. ఉదయ్ కోటక్ - కోటక్ మహేంద్ర గ్రూప్ చైర్మన్.
లక్ష 5 వేల కోట్ల ఆస్తితో 5 వ స్థానం లో వున్నారు.
లక్ష 5 వేల కోట్ల ఆస్తితో 5 వ స్థానం లో వున్నారు.

4. పల్లోంజి మిస్ట్రీ - కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్త.
లక్ష 6 వేల కోట్ల ఆస్తితో 4 వ స్థానం లో వున్నారు.
లక్ష 6 వేల కోట్ల ఆస్తితో 4 వ స్థానం లో వున్నారు.

3. హిందుజా బ్రదర్స్ - 4 గురు అన్నదమ్ములు, హిందుజా గ్రూప్ యజమానులు.
లక్ష 10 వేల కోట్లు కోట్ల ఆస్తితో 3 వ స్థానం లో వున్నారు.
లక్ష 10 వేల కోట్లు కోట్ల ఆస్తితో 3 వ స్థానం లో వున్నారు.

2. గౌతమ్ అదానీ - అదానీ గ్రూప్ చైర్మన్. పోర్ట్ నిర్మాణం, వజ్రాల వ్యాపారం.
లక్ష 11 వేల కోట్ల ఆస్తితో 2 వ స్థానం లో వున్నారు.
లక్ష 11 వేల కోట్ల ఆస్తితో 2 వ స్థానం లో వున్నారు.

1. ముకేశ్ అంబానీ - మనందరికీ తెలిసిన వ్యక్తి! రిలయన్స్ ఇండస్ట్రీస్.
3 లక్షల 65 వేల కోట్ల ఆస్తితో 1 వ స్థానం లో వున్నారు.
3 లక్షల 65 వేల కోట్ల ఆస్తితో 1 వ స్థానం లో వున్నారు.

ఈ పై జాబితాలో లేని మహానుభావుడు రతన్ టాటా ! TATA గ్రూప్ అధినేత తన సంపాదనలో అధికశాతం దానం చేసి సంపన్నుల జాబితాలో లేకపోయినా మంచి మనసుతో గొప్ప సంపన్నులైన రతన్ టాటా గారికి 'గోతెలుగు' శుభాకాంక్షలు తెలుపుతుంది.