కాకూలు - సాయిరాం ఆకుండి

గోల్డ్ కోటింగ్
బంగారానికి జైకొట్టు
అవసరానికది తాకట్టు!

సింగారాలతో లోగుట్టు...
పైపై మెరుగుల కనికట్టు!!


కల్తీయుగం
కాదేదీ కల్తీకి అనర్హం...
పప్పైనా ఉప్పైనా సమస్తం!

నాణ్యతకై పోరాటం అవశ్యం...
ఆరైనా నూరైనా నిరంతరం!!

జనబలం
జనహితం కోరే వారికి...
అప్పగిద్దాం అధికారపీఠం!

వైషమ్యాలు పెంచే వారిని...
తరిమేద్దాం ఆమడదూరం!!

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్