![]() |
మొద్దు పండిత రాజు : భర్తృహరి కవీంద్రా... మీ సంస్కృత పద్యాలు కఠినంగా వున్నాయి, అర్ధం గావడం కష్టంగా వుంది! |
|
|
||
ఒక మిత్రుడు : నీ తల ఒక కోణంలో వంగిపోయిందే? కారణం? రెండో మిత్రుడు : తలకోన జలపాతంలో తలపెట్టాను! ఒక రాయిపడింది!! |
![]() |
|
|
||
![]() |
గాయకుడు : పాట పాడుమా కృష్ణా... పలుకు తేనె లొలుకు నటుల... |
|
|
||
కిం పురుషుడు : ఓ యబ్బో! ఇంద్ర ధనస్సునే ఎక్కుపెట్ట గలిగే ధీమంతుడివా? నువ్వు అర్జునుడివా?? |
![]() |
|
|
||
![]() |
అయ్యవారు : నీ పితృదేవతలందర్నీ తలచుకుని, తర్పణం వొదులు నాయనా!! |
|
|
||
మంత్రి వర్యుడు : రాజధిక్కారము చేసినందుకు, నిందితుడి కఠిన శిక్ష ముగిసింది ప్రభూ! అతడ్ని విడుదల చెయ్యమంటారా? |
|
|
|
||
![]() |
కవి మిత్రుడు : వేళ్ళకి ఇంతలేసి కట్లు కట్టావు! ఏమైంది? |
|
|
||
మహారాజు : శత్రు రాజు ఖజానాని చౌర్యము చేసిరమ్మని, ఒక చోరకళా నిపుణుడిని పంపించామే? అతడు తిరిగి వచ్చాడా? |
![]() |
|
|
||
![]() |
దేవేంద్రుడు : దిక్కులు చూస్తూ, అయోమయ స్థితిలో వున్న ఇతడెవరు? |
|
|
||
రాయలవారు : బ్రహ్మలిపిని నువ్వు తిరగ రాయగలవా? |
![]() |