నిర్లక్ష్యసిద్ధి |
|
|
|
నష్టజాతకులు బంగారం లాంటి బాల్యం... ఛిద్రమైపోయిందీ నిర్భాగ్యులకి! ఎవరు చెల్లిస్తారు మూల్యం... చిన్నారి బాల కార్మికులకి!! |
|
|
|
చట్టబండలు చట్టాలున్నవి తమ పని... తాము చేసుకుపోడానికే! చుట్టాలను మాత్రం అవి... చూడనట్లు వదిలేయడానికే! |