సుముహూర్తం లఘుచిత్రం - రూపినేని ప్రతాప్

Sumuhurtham Telugu Short Film 2017 || Directed By By Varahan Naaga Cherry

చిత్రం: సుముహూర్తం
నటీనటులు: రేవంత్ రెడ్డి, రోహిణి రేచల్
సంగీతం: సుమన్
సినిమాటోగ్రఫీ: శశాంక్
కథ, మాటలు: వెంకటేష్ నిమ్మలపూడి
కథనం కూర్పు దర్శకత్వం: వరహన్ నాగ చెర్రి

కథ: రిషి {రేవంత్} మరియ్ శృతి [రోహిణి} వీళ్ళందరికి ప్రేమించిన తరువాత పెళ్ళిచేసుకునేకంటే పెళ్ళి చేసుకున్న తరువాత ప్రేమించుకోవాలి. అనుకునే వ్యక్తిత్వం కలవారు/ ఒక రోజు శ్రుతి వెళ్ళి ఒక మ్యారేజ్  బ్యూరో కి వెళ్ళి తన గురించి చెప్పి ఒక కత్తి లాంటి కుర్రోడు కావాలంటుంది. ఆ మ్యారేజ్ బ్యూరో మన రిషి స్నేహితుడు అమ్మాయి బాగుంది. నీకు సరైన జోడి అని రిషి ఫోన్ చేసి  చెప్తాడు. రిషి కూడా సరే అని చెప్తాడు. ఆ తరువాత వాళ్ళందరూ కలిసారా...! లేక కలుసుకుని పెళ్ళి చేసుకుని వాళ్ళ అనుకుంటున్న విధంగా జీవించారా,,,! అనే విషయం తెలియాలంటే ఆలస్యం ఎందుకు "సుముహూర్తం" లింక్ మీద క్లిక్ చేయందీ.
  విష్లేషణ: ఒక పాయింట్ { పెళ్ళి చేసుకున్న తరువాత ప్రేమించుకోవాలి} అనే విషయాన్ని తీసుకొని , దానికి మించి కథనాన్ని రాసుకుని మొదటినుంచి చివరి వరకు చాలా బాగా తెరకెక్కించారు. మరియు ప్రతి ఫేం ని చాలా బాగా రిచ్ గా చూపించారు. మంచి డైలాగ్స్ తో చక్కని హీరో, హీరోయిన్ నటనతో చాలా బాగా తీశారు/ మధ్య మధ్య లో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు వున్నప్పటికీ తరువాత వచ్చే సన్నివేశాలతో బాగా డల్ చేశారు.  చూస్తున్నంతసేపు సంగీతం హాయిగా వుంది. మరియు విజ్కువల్స్ చాలా  బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

సాంకేతిక వర్గం: కథ మరియు డైలాగ్స్ అందించిన వెంకటేష్  మంచి మార్కులు పడ్డాయి. తన అనుకున్న కథకు మంచి మాటలు వ్రాసి ఆలోచింప జేసాడు. తరువాత కథనం మరియు ఎడితింగ్ , దర్శకత్వంతో చెర్రి వెంకతేష్ అనుకున్న కథకి చాలా చక్కగా బోర్ కొట్టించకుండా బాగా తెరకెక్కించాడు. ఎడ్టింగ్  బాగుంది. దర్శకత్వానికి కూడా బాగుంది. ఇకపోతే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శశాంక్ ప్రతి ఫ్రేం చాలా రిచ్ గా తెరకెక్కించాడు. సంగీతం చాలా వినసొంపుగా వుంది.

చివరగా : సుమ్హూర్తం మీరు చూస్తున్నంతసేపు  చాలా హాయిగా ఆలోచింపచేస్తుంది.

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు