ఎప్పుడో విన్న క్రీస్తు పూర్వం మనిషి ఒక విగత జీవి అని ఇప్పుడు గుర్తుకొస్తుంది..కథలోకి వెళ్తే ఇద్దరు ప్రాణంగా బ్రతకాలని అనుకుంటూ,డబ్బులను పోగేసుకోవాలని అనుకుంటూ ఇద్దరు స్నేహితులు అనుకున్నారు.అనుకున్నారో లేదో చింపాంజీ ప్రత్యక్షమైంది దీన్ని చూస్తూ అరే - నిన్ను చూస్తుంటే అచ్చం చింపాంజీలా ఉన్నావు.అరే ఏంట్రా నువ్వు నీకు తెలీదా ఏంటి నీను కాదు నువ్వు కాదు జీవిస్తున్నా ప్రతి మానవ జన్మ చింపాంజీ నుండి వచ్చిన వారే రానురాను రూపం కాస్త మాటలు రావడంతో అందరూ మాట్లాడుతున్నారు.అంటే నీ దృష్టిలో మానవ జన్మ ఉత్తమమైనదా లేక మూగ జీవివులు ఉత్తమమైనదా.నేను చెప్తున్నాను అని బాధపడకు మూగ జీవులు నాకు ఉత్తమమైనది.మానవ జన్మ అంటే ఒక అదృష్టం కానీ మానవునిలా బ్రతకాలంటే చాలా కష్టం.సరే ఇంతకీ నీ పేరు టైగర్.నా పేరు లయన్ సరేనా.సరే లయన్ అంటూ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ టైగర్ నువ్వు మారువేషంలో పులిగా నేను సింహంగా వెళ్దాం ప్రజలు ఎలా పలకరిస్తారో.మెల్లగా ఇద్దరు ఊరి చివరకు వచ్చారు.ఆడుకుంటున్న పిల్లలకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్నారు.చించాంగ్ వ్యక్తి చూస్తూ వాళ్ళ దేశంలో పులులను,సింహాలను పెంచుకుంటుంటారు.దాని దగ్గరకు వెళ్లి లయన్ sit there అన్నాడు.అరే ఏంట్రా అసలు భయం కూడా లేదు ఏంచేద్దాం అని ఆలోచిస్తాడు. ఇద్దరు పరుగు తీస్తూ ఇక నా వాళ్ళ కాదు బాబోయ్.మరుసటి రోజు అదే గ్రామానికి వెళ్ళారు.అక్కడ చూడు టైగర్ వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు మారువేషంలో వచ్చారు.కొందరిని అడిగితే పిల్లలకు బిస్కెట్స్,చాక్లెట్స్ రకరకాల తిను బండారాలతో వస్తారు బాబు.టైగర్ చూస్తూ కొద్దిసేపు ఆలోచించాడు సరే..అర్ధరాత్రి సమయంలో మారువేషంలో వచ్చిన కొందరి ఇంటిలోకి చొరబడి పిల్లలను,బంగారం,డబ్బును తీసుకొని వెళ్తుండగా పులి,సింహం చూశారు.అప్పుడే అనుమానం వచ్చింది లయన్ నాకు పద వెళ్దాం.ముందుగా రక్షక-భటులకు సమాచారాన్ని అందించి ఆ దుండుగులను పట్టుకొని రక్షక భటులకు వాళ్ళను అప్పగించారు.వాళ్ళు వస్తే ఉదయం మాత్రమే వస్తారు కానీ ఊరిలోకి చాక్లెట్స్,బిస్కెట్స్ తో రావాల్సినవారు ఆదివారం ఒక్కటే వస్తారు అని ప్రజలు చెప్పారు.నమ్మండి కానీ లోతుగా నమ్మకండి ఎందుకంటే “ఈ కాలంలో బంధువులే బంధాలు ఎందుకు అనుకుంటుంటే”ఎవరో వచ్చి ఇస్తున్నారు అంటే మీ దగ్గర ఎదో లాగేయలనే చూస్తుంటారు కానీ అందరూ కాదు ఇందులో కొందరు మాత్రమే చివరగా తల్లిదండ్రులకు మీ పిల్లలను ఆడుకోనివండి,రోజు పేపర్ చదివించండి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలను, దొంగల-దోపిడి పై అవగాహన తెలపండి.వీలైతే మేము పిల్లలకు మరెన్నో ఇష్టమైన కథ పుస్తకాలు,బొమ్మలు అందిస్తాము.ప్రజలు సింహనికి పులికి కృతజ్ఞతలు తెలిపారు.