కథలో దాగిన కథ. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kathalo daagina katha

బాలలు ఒకే కథలో రెండుకథలు ఉండేలా ఈదిగువ రచన చేసాను .

- డేష్ ముందరఅక్షరాలను ఒక కాగితం పైన రాస్తూ, - డేష్ తరువాత అక్షరాలను మరో కాగితంపైన రాసుకుంటూ వెళితే ,మీకు - కు ముందు అక్షరాలకు ' మూఢనమ్మకం ' , అనే కథ - తరువాత అక్షరాలకు 'పొద్దున్నే ఎవరి ముఖం చూసానో ' అనే కథలు వస్తాయి .

ఆలస్యం ఎందుకు ప్రయత్నించండి. ఈ విధంగా కథలు రాయవచ్చు, చదవచ్చు.

*********** ********* ******** *********

రంగనాధానికి - వేకువనే - నమ్మకమైన - తన కుమార్తెను - తన మిత్రుడు

- చూడటానికి - ఫోన్ చేయడంతో - గోరంట్ల - అతను - గ్రామం -తెలియజేసిన - బయలుదేరింది భానుమతమ్మ. - విషయం విని, - ఎదురింటి - పదిలారిల - శివమ్మ - సరుకు - తన ఇంటి - తెప్పించ్చి - ముందు ముగ్గు -భద్రపరిచాడు. - పెడుతూ - ఒకరోజు " ఏం వదినా - రంగనాధం భార్య - వేకువనే - " ఏమండో - బయలుదేరావు " - రేపు శుక్రవారం - అన్నది.- ఉదయాన్నే - "అమ్మాయిని - కర్పురం దిష్టి - చూసి వద్దామని - తీసిందాక - వెళుతున్నా " వెలుపలకు - అనిచెప్పి - వెళ్ళకండి, - బస్టాండుకు -దిష్టి తీయించుకోకుండా - వెళ్ళి పోయింది. - వెళితే మగవాళ్ళకు - మరదినం - ప్రమాదమట " - భానుమతమ్మ- అన్నది. - ఇల్లు చేరేసరికి - పక్కున నవ్విన -ఓవ్యక్తి వచ్చి - రంగనాధం - " అమ్మ గ్రామ -

" పిచ్చిదానా , - పెద్దులు నిన్ను - నామిత్రుడి - రచ్చబండ - మాటనమ్మి- వద్దకు రమ్మన్నారు " - రేటు పెరుగుతుందని -అన్నాడు.- పదిలారిల -అతనిని - కూర్పురం కొని - అనుసరించింది - మన గోదాములలో - భానుమతమ్మ - దాచాను,రేటు - రచ్చబండ వద్ద - పెరగ లేదు - సమావేశమైన - సరికదా తగ్గింది, - ఊరి పెద్దలు - అందుకే శుక్రవారం - భానుమతమ్మ - కర్పూరం వెలిగించి - నిన్న ఉదయం - దిష్టితీయకపోతే -నీముఖం - భర్తలకు ప్రాణగండం -చూసిన శివ,మ్మ- అని పుకారు పుట్టించా , - స్నానలగదిలో - ఇంకేముంది మన - తన చేయి విరిగిందట- గోదాములలో దాచిన - దానికి నీ - కర్పురం అంతా – సంజాయిషి ఏమిటి?

- రెట్టింపు వెలకు అన్నారు. - అమ్ముడు పోయింది. - అయ్యా విరిగిన - అమ్మవారు - ఆమె చేతిని - కళ్ళుతెరిచింది, గణపతి - పదిరోజుల్లో - పాలు తాగుతున్నాడు - గుణపరచ వచ్చు.- అంటే పరుగులు - నేనుకూడా - తీసే జనం - ఆమె ముఖం చూసి -బలహీనతను , - బస్ లో- నేను ఇలా- నేను నామనీపర్స్ - సొమ్ముచేసుకోగలిగాను. - పోగోట్టుకున్నాను. -

గణపతి విగ్రహం - మరి నాకు - మట్టిదని అది - జరరిగిన - కాల్చబడి ఉంటుందని , - నష్టానికి - కాల్పబడిని ప్రతి - ఎవరు సమాధానం -మట్టివస్తువు నీటిని - చెపుతారు? - పీల్చుకుంటుందని - అన్నది.- తెలుసుకోవాలి . -ఇరువురి- ఊదాహరణకు - వాదనలు విన్న - బట్టినుండి అప్పుడే వచ్చిన - గ్రామ పెద్దలు - ఇటుక రాయిపైన - " ఈసంఘటనలు - గ్లాసు నీళ్ళు పోయి , - మీ ఇరువురి - ఆనీళ్ళను అన్నింటిని - అజాగ్రత్తవలన- ఇటుకరాయి - జరిగాయి. - పీల్చుకుంటుంది. - ఇందులో -ఇది ప్రకృతి - శకునం -సహజ చర్య. - ముహర్తం -

ఏదైనా వస్తువు - పొద్దున్నే - వెల అధికంగా - ఎవరి ముఖం - ఉందంటే మరిదొరకదేమో,- చూసానో - రేటు పెరుగుతుందేమో - అనేటు వంటి- అని ఆసమయంలోనే -మాటలకు - అధికంగా కొంటారు - తావే లేదు.- జనం. వాడకానికి సరిపడ - మూఢ నమ్మకాలకు-దిగుమతి లేనప్పుడు - దూరంగా - ఏవస్తువు అయినా - అప్రమత్తగా - వెల అధికంగా ఉంటుంది. - వివేకంగా- అదిగ్రహించలేరు - ఉండాలి - ఈప్రజలు. వీరి ఆలోచనా - తాయిత్తుల- సరళిలో మార్పు, - వలన-మూఢనమ్మకాలకు దూరంగా - వ్యాధులు - ఉండనంతకాలం ఇలా పోవని- జీవించవలసిందే , వ్యాపారి తనవస్తువు - వచ్చిన వ్యాధి - అమ్ముకోవడానికి ఏమైనా -వైద్యుని ద్వారా- చెపుతాడు,కొనుగోలుదారులే -మాత్రమే నయమౌతుందని- ఆలోచించాలి " అన్నాడు రంగనాధం. - ప్రజలు తెలుసుకోవాలి " అన్నారు.

మరిన్ని కథలు

Kurchee
కుర్చీ
- జి.ఆర్.భాస్కర బాబు
Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi