తాత(రాఘవయ్య), మనవుడు (బాబీ) బాబీ: తాత o మంచి కథ చెప్పవా?అది మీతరానికే కాదు మాకు నచ్చే లా ఉండాలి కాలేజ్ లో ఫస్ట్ ప్రైజ్ రావాలి తాత: ఓ అయతే చెప్తా విను... ఒక ఊరిలో రంగయ్య మేస్త్రి అనే ఒక మంచి మనిషి ఉన్నాడు అతను కొడుకు ఒక జులాయి కాలేజ్ మానేసి బలాదూర్ తిరుగుతూ ఉండేవాడు అదే ఊర్లో నారాయణరావు అనే డబ్బు ఉన్న మనిషి ఉండే వాడు అతని కూతురు పేరు సీత బాగా చదువుకునే అమ్మాయి, మంచి బుద్ధి గల పిల్ల అయతే ఈ సీత అంటే పడి చచ్చే వాడు ఆ జులాయి ఓ రోజు స్నేహిురాలితో చెప్పించాడు తను వినల ఇలా ఎన్నో రకాల గ ప్రత్నిచిన సీత ఒప్పుకోలేదు అయిన వాడు వదలకపోవడం వలన ముందు డిగ్రీ పూర్తి చేయే మంది వాడు ఎలాగోలా పూర్తి చేశాడు . అపుడు సీత సరే అసలు నా మీద నీకు ఉన్న ప్రేమ ఎంత వుందో చెప్పు అప్పుడు చూద్దాం అంది.. అప్పుడు రాశాడు ప్రేమ లేఖ.. " సీత ఈ పేరు నా పేరు చివర డిగ్రీ తెచ్చింది నా నుదుటి మీద రాత, చేతిలో గీత అన్ని నువ్వే సీత.ఎన్నో రకాల పువ్వులు అంతకంటే అందమైనవి నీ నవ్వులు. నీ కష్టని కానుక గ తీసుకుంటాను నీ ఇష్టం నీ ఎంత కష్టం అయన నెరవేరుస్తూను..నీ కంట్లో కన్నీరు రాకుండా కాపలా కాస్తాను ,నీ పెదాలూ పై చిరునవ్వు కి కారణం అవుతాను..ఒక్క ముక్క లో చెప్పాలి అంటే సీత లేని రామాయణం ఉండదు ఈ సీత లేని నా జీవితం ఉండదు .. బాబీ:మరి సీత ఒప్పుకుందా ?? తాత; ఒప్పుకుంది కనుకే నీకు సీత అమ్మమా అయ్యింది బాబీ;అంటే ఈ love story needha తాత సూపర్ తాత .. ఒక్క ప్రేమ లేఖ తో ప్రేమని గేలిచావు... Express the love don't hide Share the feeling win the 💓